---Advertisement---

గణంగా పోలీస్ అమరవీరుడు కిష్టయ్య వర్ధంతి

---Advertisement---

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి డిసెంబర్ 01,

మలిదశ ఉద్యమకారుడు తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య వర్ధంతిని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని,డిసెంబర్ 1వ తారీకున తెలంగాణ రాష్ట్ర సాధన అమరుల స్మృతి దినంగా ప్రకటించాలని చేబర్తి గ్రామ మాజీ ఉప సర్పంచ్ గుర్రాల స్వామి,గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గుర్రాల సురేష్ లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పోలీస్ కిష్టయ్య వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం నాడు మర్కుక్ మండలంలోని చేబర్తి గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో,ముదిరాజ్ సంఘం అధ్వర్యంలో పోలీస్ అమరుడు కిష్టయ్య చిత్ర పటానికి పూల మాల వేసి గణాంగ నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు దేశమైన నర్సింలు,తోట సాయిలు,తోట ఆంజనేయులు,తోట సత్యం,కిస్టులు,దేశమైన రమేష్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment