గాంధీజీ ఆశయాలు అందరికి ఆదర్శం

గాంధీజీ ఆశయాలు అందరికి ఆదర్శం

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (జనవరి 11):

మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ చేపట్టిన సత్యశోధక్ పాదయాత్రలో భాగంగా శనివారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణానికి చేరుకున్న సందర్బంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మోపతయ్య తుషార్ గాంధీని శాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ,మోపతయ్య మాట్లాడుతూ గాంధీజీ సూచించిన మార్గంలో ప్రజలందరూ సత్యం, అహింస మార్గంలో నడుస్తూ క్రమశిక్షణ అలవార్చుకోవాలని కోరారు.కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు నిరంజన్, ముదిరాజ్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment