కార్వేటి నగరం పంచాయితీ.,
కోట చెరువు హెచ్ డబ్ల్యు.,
పది సంవత్సరాల క్రితం బైక్ మీద నుండి పడిపోయి,
క్రమేణ నడకను కోల్పోయిన నిరుపేద శ్రీమతి పాపమ్మ గారిని.,
పరామర్శించి, ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొని.,
జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీర్ చైర్ ను
బహుకరించిన.,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ సభ్యులు, జనసేన పార్టీ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న.,
ఈ కార్యక్రమంలో కార్వేటి నగరం కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, టౌన్ ప్రెసిడెంట్ రాజేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, టౌన్ ఉపాధ్యక్షులు సూర్య నరసింహులు, ప్రధాన కార్యదర్శి మణి, గ్రామ పెద్దలు బాబు, నాగరాజు, బోయలపల్లి నాగరాజు, టౌన్ కమిటీ కార్యదర్శి ప్రభాకర్ పాల్గొన్నారు.