నేడు జిల్లా గ్రంథాలయ చైర్మన్గా గంగాపురం రాజేందర్ ప్రమాణస్వీకారం.

నేడు జిల్లా గ్రంథాలయ చైర్మన్గా గంగాపురం రాజేందర్ ప్రమాణస్వీకారం.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి జనవరి

నేడు సోమవారం నాగర్ కర్నూలు జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా అచ్చంపేట కు చెందిన మలిదశ తెలంగాణ ఉద్యమ నేత గంగాపురం రాజేందర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు నూతన జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమానికి రాష్ట
ఎక్సైజ్,పర్యాటక శాఖ మంత్రివర్యులు. జూపల్లి కృష్ణారావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి ,శాలువా కప్పి, గ్రంథాలయ చైర్మన్ మహోత్సవ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఆహ్వానం అందజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment