---Advertisement---

గ్యాస్ సిలిండర్ పేలి మూడు ఇళ్లు దగ్ధం

---Advertisement---

పరామర్శించిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల సురేష్
రావు

పెన్ పహాడ్ డిసెంబర్ 12 (తెలంగాణ కెరటం) మండలంలోని దోసపహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని బుడిగ జంగాల కాలనీకి చెందిన కడవంచి సాయమ్మ, గంగమ్మ, పర్వతం లక్ష్మామ్మ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మూడు ఇళ్లు దగ్ధమయ్యాయి. బాధితులను పెన్ పహాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల సురేష్ రావు పరామర్శించి, నిత్యావసర సరుకులు, ఆర్ధిక సాయం అందజేశారు. మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment