గోదాల గోపాల్ ముదిరాజ్ మృతి.

గోదాల గోపాల్ ముదిరాజ్ మృతి.

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి జనవరి 11:

మెదక్ మున్సిపాలిటీ పట్టణంలోని గోదల గోపాల్ ముదిరాజ్ సుభాష్ కాలనీ చెందిన గోపాల్ ముదిరాజ్ శనివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందాడు. మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ భగవంతుడు వారికి ఉండాలని కోరుకుంటూ బంధువులు, స్నేహితులు కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment