---Advertisement---

గోపతి వెంకటేశ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

---Advertisement---

గోపతి వెంకటేశ్వర్ల కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

తెలంగాణ కెరటం ధర్మపురి నియోజకవర్గ ప్రతినిధి డిసెంబర్ 26.

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం గ్రామ వాస్తవ్యులు గోపతి వెంకటేశ్వర్లు తిరుమల దంపతుల కూతురు వివాహం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గార్డెన్ లో జరుగగా ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి కొప్పుల వెంట ధర్మారం ధర్మపురి బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment