---Advertisement---

మల్లన్న పేట మల్లన్న స్వామి ని దర్శించుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి 

---Advertisement---

మల్లన్న పేట మల్లన్న స్వామి ని దర్శించుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి 

 

తెలంగాణ కెరటం ధర్మపురి నియోజకవర్గ ప్రతినిధి డిసెంబర్22

 

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్న పేట గ్రామంలో జరుగుచున్న దొంగ మల్లన్న స్వామి జాతర సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యేఅడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డిలు ఈ సందర్భంగా నేతలిరువురు నిలువెత్తు బంగారం( బెల్లము) తూకం వేసి భక్తులకు ప్రసాదాన్ని పంచారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment