ఘనంగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి జన్మదిన వేడుకలు

 

జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మల్లేశం గౌడ్ 

 

-మర్కుక్ మండలాధ్యక్షులు కనకయ్య గౌడ్

 

-మండల ఉపాధ్యక్షులు ర్యాకం యాదగిరి

 

మర్కుక్ మండలంలోని పలు గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి జన్మదిన వేడుకలు మండల పార్టీ అధ్యక్షులు కనకయ్య గౌడ్,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బబ్బూరి మల్లేశం గౌడ్,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల,కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల పార్టీ అధ్యక్షులు కనకయ్య గౌడ్,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బబ్బురి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ జనహృదయనేత మా అందరి ఆత్మీయ నాయకులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి జన్మదినం సందర్భంగా హృదయపూర్వక జన్మదిన హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు.వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో,సుఖ సంతోషాలతో ఉండాలని,ఇంకా ఉన్నత పదవులు సాధించాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో పాములపర్తి గ్రామ తాజా మాజీ సర్పంచ్ తిరుమల్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ర్యాకం యాదగిరి,మర్కుక్ గ్రామ శాఖ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి,నర్సన్నపేట గ్రామ శాఖ అధ్యక్షుడు వుడెం తిరుపతిరెడ్డి,మండల ఉవజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్,మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు గచ్చుబాయి వెంకటేష్ గౌడ్,నాయకులు పత్తి నర్సింలు,సత్యనారాయణ,వివిధ గ్రామాల అధ్యక్షులు,ఉపాధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment