---Advertisement---

*ఘనంగా తాడోజు శ్రీకాంత్ రాజ్ జన్మదిన వేడుకలు*

---Advertisement---

*ఘనంగా తాడోజు శ్రీకాంత్ రాజ్ జన్మదిన వేడుకలు*

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 25 .

ఉద్యమకారులు, సమాజ సేవకులు, ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్
తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ జన్మదిన వేడుకలు
బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆరాధ్య ఫౌండేషన్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు..
ఈ కార్యక్రమమానికి ముఖ్య అతిథిగా ఆరాధ్య ఫౌండేషన్ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు జయపాల్ నాయక్ పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరాధ్య ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కలవాల నరేష్,జిల్లా నాయకులు తునికి బద్రి,శ్రీనివాస్,దువ్వ గిరి,మొగిలి ప్రసాద్, చిరంజీవి,దారా శ్రీనివాస్, అరె శేఖర్ రెడ్డి,శంకర్ నాయక్, శరత్,అభిలాష్,ప్రసన్న కుమార్,వెంకన్న నాయక్,ధారాసింగ్,నల్గొండ జిల్లా అధ్యక్షులు తాడోజు ఆచారి,వెంకట చారి,నియోజకవర్గ నాయకులు,మండల అధ్యక్షులు,పౌండేషన్ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment