పురిటి నొప్పులతో గ్రూప్-2 పరీక్ష రాస్తున్న గర్భిణీ.
పరీక్ష కేంద్రం వద్ద వైద్య సిబ్బంది.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 17):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బాయ్స్ హైస్కూల్లో పురిటి నొప్పులతో గ్రూప్-2 ఎగ్జామ్ రాస్తున్న నిండు గర్భిణీమొదటి పేపర్ పూర్తి, రెండో పేపర్ కూడా రాస్తానంటూ పట్టు విడవని గర్భిణీ.
డెలివరీ డేట్ కూడా ఈరోజు ఇచ్చిన డాక్టర్లు. గర్భిణీ కోసం అంబులెన్స్ సిద్ధం చేసిన అధికారులు.అవసరమైతే పరీక్ష కేంద్రం వద్దే డెలివరీ చేసేందుకు సిద్ధమైన వైద్యులు,