సూర్యాపేట జిల్లా డిసెంబర్ 15 ( తెలంగాణ కెరటం): ఈరోజు గ్రూప్ II రాత పరీక్ష కు సంభందించిన జిల్లా కేంద్రంలో పరీక్షా కేంద్రాలను అదనపు ఎస్పి నాగేశ్వరరావు పరిశీలించారు. పరీక్షా సరళిని, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ను పర్యవేక్షణ చేశారు. జిల్లా కేంద్రంలో గల యస్.వి ఇంజనీరింగ్ కళాశాల, యస్.వి డిగ్రీ కళాశాలలు, వి.యస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరీక్షా కేంద్రాలను సందర్శించారు.
గ్రూప్ II పరీక్షా కేంద్రాలను పరిశీలించిన అదనపు ఎస్పీ
Published On: December 15, 2024 10:39 pm
---Advertisement---