---Advertisement---

విజ్ఞాన యాత్ర కు గుల్లకోట విద్యార్థులు 

---Advertisement---

విజ్ఞాన యాత్ర కు గుల్లకోట విద్యార్థులు

 

తెలంగాణ కెరటం డిసెంబర్ 16 ధర్మపురి నియోజకవర్గం ప్రతినిధి

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు ఆదివారం విజ్ఞాన విహార కు వెళ్లినట్లు ప్రధానోపాధ్యాయులు చెందురి రాజిరెడ్డి తెలిపారువిజ్ఞాన యాత్రలో బాగాంగా కాళేశ్వరం రామప్ప గుడి లక్నవరం లా లోని విశేషాలు విద్యార్థిని విద్యార్హులకు చూపెట్టి వాటినిర్మాణాలు గురించి విద్యార్థుల కు తెలియజేశారు ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు రమాదేవి మాలతి ప్రశాంత్ నరేష్ కుమార్ కృష్ణారెడ్డి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment