---Advertisement---

రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలో బలోపేతమే లక్ష్యంగా గురుకుల బాట.

---Advertisement---

రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలో బలోపేతమే లక్ష్యంగా గురుకుల బాట.

 

గురుకుల విద్యార్థులకు డైట్ మరియు కాస్మోటిక్ చార్జీలు పెంచినందుకు ఆయా గురుకుల పాఠశాలలో సందర్శింన.

 

ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 14):

 

ప్రభుత్వం చేస్తున్నటువంటి విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు పాఠశాల సిబ్బందికి తెలియజేయాలని లక్ష్యంతో గురుకుల బాట కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు శనివారం నాగర్ కర్నూలు జిల్లాఅచ్చంపేట పట్టణంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బాలుర బాలికల పాఠశాలలను సందర్శించి మెనూ డైట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో నేడు కొత్త మెనూ ప్రారంభం చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బట్టి విక్రమార్క,,సీఎం రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలుగా మెస్, 16 సంవత్సరాలుగా కాస్మోటిక్స్ చార్జీలలో పెరుగుదల లేకపోవడంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని,ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుందని . విద్యార్థులకు పోషకాహారంతో పాటు రుచికరమైన భోజనం అందించాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం డైట్ చార్జీలను ఒక్కసారిగా 40 శాతం పెంచింది.కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం పెంచిందని,.పెంచిన చార్జీల ప్రకారం మెనూలో మార్పులు చేపట్టడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు వివిధ విభాగాల చైర్మన్లు ప్రజాప్రతినిధులు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గురుకుల పాఠశాల ఇన్చార్జి సిబ్బంది స్థానిక నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment