తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
తెలంగాణ కెరటం జనవరి 13 గుమ్మడిదల మండలం పటాన్ చెరువు ప్రతినిధి
సి జి ఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్మల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర ప్రజలకు పటాన్ చెరువు నియోజకవర్గం ప్రజలకు భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు గత సంవత్సరం పడినట్టి కష్టాలు ఇబ్బందులన్నీ కూడా భోగిమంటలో కాలిపోతూ సంక్రాంతి సందర్భంగా పాడిపంటలతో దీప కాంతులతో సుఖశాంతులతో 2025వ సంవత్సరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి భోగి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు