గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి
తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో ప్రతినిధి జనవరి
తేది.25.01.2025 శనివారం ఉదయం 10.00 గం .లకు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు గారు వైకుంఠ దామం పునర్నిర్మాణం ప్రారంభోత్సవం మరియు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతి పిత మహాత్మా గాంధీజి గారి విగ్రహ ప్రారంభోత్సవానికి మరియు మున్సిపల్ కౌన్సిల్ తుది వీడ్కోలు సమావేశానికి హాజరు కానున్నారు కావున ఇట్టి కార్యక్రమం కు అందరు సకాలంలో విచ్చేయగలరని మనవి