₹8 రూపాయలతో నాణ్యమైన భోజనం ఎలా పెట్టాలి.అంటున్న ..
మహిళా సంఘాలు..
పరిశీలించిన బహుజన్ సమాజ్ పార్టీ
నర్సింహులపేట: మోడల్ స్కూల్ మధ్యాహ్నం భోజనం నాణ్యత ప్రమాణాలు భోజనం చేసిన బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాబాద్ జిల్లా ఇంఛార్జి ఎల్.విజయ్ కాంత్ ఆధ్వర్యంలో భోజనం చేసిన అనంతరం వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఖైదీలకు నాణ్యమైన భోజనం పెడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోవడం సిగ్గుచేటు అని అన్నారు.అదేవిధంగా ఓక్కో విద్యార్థికి 8 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తుంది… దానిని 300 రూపాయలు ఇచ్చి పేద బిడ్డలయిన ఎస్సీ ఎస్టీ బీసీ మతమైనార్టీ అగ్రకులాల పేదల పిల్లలకు వంటగది,గ్యాస్ సిలిండర్ల, పోయ్యి మహిళా సంఘాలు కూలీ గిట్టుబాటు ధర లేదు… బయట కూలీ పోతే ₹300 వస్తుంది.. మా పేద పిల్లలకు ఆత్మగౌరవం తో మహిళా సంఘాలుగా వండిపెడుతున్నమని..5-6 నెలలు గా బిల్లులు రాకపోవడంతో వడ్డీలకు తెచ్చి బోజనాలు పెడుతున్నాం అని వాపోయారు… అలాగే తుట్టె పట్టిన బియ్యం ప్రభుత్వం పంపిస్తే మాతప్పు ఎలా అవుతుంది భాధపడ్డారు కావున వెంటనే ప్రభుత్వం నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..ఈ కార్యక్రమంలో ఎడ్ల శ్రీను జిల్లా ప్రధాన కార్యదర్శి, భాషిపంగు మహెందర్ డోర్నకల్ అసెంబ్లీ అధ్యక్షులు… మహిళా సంఘాలు సభ్యులు పాల్గొన్నారు..