అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో వేరుశనగకు భారీ డిమాండ్.

అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో వేరుశనగకు భారీ డిమాండ్.

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 13):

 

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని వ్యవసాయం మార్కెట్లో గురువారం వేరుశనగకు మంచి డిమాండ్ పలికింది రైతులు పెద్ద సంఖ్యలో తాము పండించిన వేరుశనగను విక్రయించేందుకు మార్కెట్కు అధిక సంఖ్యలో తరలివచ్చారు మార్కెట్కు మొత్తం1,44, 8 7 5 క్వింటాళ్ల వేరుశనగ సుమారు 5, 795 బస్తాలు వేరుశనగ మార్కెట్ కు చేరింది రైతులకు అందిన ధరల్లో గణనీయంగా వ్యత్యాసం కనిపించింది. గరిష్టంగా వేరుశనగ ధర 7,491, కనిష్ట ధర 5,410, మోడల్ దరగా 7,366, నమోదయింది ఈ మార్కెట్కు 235 మంది రైతులు తమ పండించిన వేరుశన పంటను మార్కెట్కు తీసుకువచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment