---Advertisement---

లగాచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి 

---Advertisement---

లగాచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి 

.నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి  

తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 17

రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పట్ల సద్భుద్ది ప్రసాదించాలని రాజ్యాంగ నిర్మాత & భారతరత్న డాక్టర్. అంబేద్కర్ కి వినతిపత్రం అందించిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి  బి.ఆర్.ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజి మంత్రివర్యులు కేటీఆర్ పిలుపుమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పట్ల సద్భుద్ది ప్రసాదించాలని గౌ. అంబేద్కర్ గారికి వినతిపత్రం అందించిన….. తాజా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఈ సందర్బంగా నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.కొడంగల్ లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారి పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి, రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, అమానవీయ, అణిచివేత విధానాలకు నిరసనగా.. రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. అలా అరెస్టు చేయాలి అనుకుంటే రేవంత్ రెడ్డి గారి సోదరుల మీద వారి సొంత గ్రామం మాజీ సర్పంచ్ సాయి రెడ్డి గారు మరణ వాంగ్మూలాని రాశి మరి వారి సోదరుల కారణంగానే నేను చనిపోతున్నానని చెప్పిన వారిని అరెస్టు చేయకుండా వారికి రాజ మర్యాదలు చేస్తున్నారు ఇదెక్కరి న్యాయమని నిరదీశారు.గిరిజన రైతుల చేతికి బేడీలా లగచర్ల రైతుకు సంకెళ్ళు.. ఈ ప్రభుత్వం కు సిగ్గుoడాలి..   రేవంత్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ లగచర్ల రైతులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదాతకు రక్షణ కరువైంది.. అని నినాదాలతో హోరెత్తించారు.. నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని చౌరస్తా వద్ద రైతు బజార్ వద్ద గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పట్ల సద్భుద్ది ప్రసాదించాలని రాజ్యాంగ నిర్మాత & భారతరత్న డాక్టర్. అంబేద్కర్ గారికి వినతిపత్రం అందించిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి,బి.ఆర్.ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజి మంత్రివర్యులు  కేటీఆర్ పిలుపుమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పట్ల సద్భుద్ది ప్రసాదించాలని అంబేద్కర్ కి వినతిపత్రం అందించిన. తాజా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఈ సందర్బంగా గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి మాట్లాడుతూ,కొడంగల్ లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారి పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి, రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, అమానవీయ, అణిచివేత విధానాలకు నిరసనగా.. రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. అలా అరెస్టు చేయాలి అనుకుంటే రేవంత్ రెడ్డి గారి సోదరుల మీద వారి సొంత గ్రామం మాజీ సర్పంచ్ సాయి రెడ్డి గారు మరణ వాంగ్మూలాని రాశి మరి వారి సోదరుల కారణంగానే నేను చనిపోతున్నానని చెప్పిన వారిని అరెస్టు చేయకుండా వారికి రాజ మర్యాదలు చేస్తున్నారు.గిరిజన రైతుల చేతికి బేడీలా సిగ్గు రేవంత్ డౌన్ డౌన్,లగచర్ల రైతుకు సంకెళ్ళు.. ఈ ప్రభుత్వం కు సిగ్గుoడాలి..   రేవంత్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్,లగచర్ల రైతులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదాతకు రక్షణ కరువైంది.. అని నినాదాలతో హోరెత్తించారు.. నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని చౌరస్తా వద్ద రైతు బజార్ వద్ద గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బి ఆర్ స్ పార్టీ శ్రేణులతో కలిసి వినతి పత్రం సమర్పించారు.. ఈ కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పిటిసి రాథోడ్ లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మాజీ మండల కో ఆప్షన్ నవాబ్, మున్సిపల్ మాజీ చైర్మన్ పరశురాం,మండల పార్టీ అధ్యక్షులు విట్టల్ రావు పటేల్, మాజీ ఎంపీటీసీ ముజామిల్, పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సెట్, మాజీ సర్పంచులు వెంకన్న, రాజు, రవీందర్, రాజు నాయక్, దత్తు,శెన్ బసప్ప,రాజు, జైపాల్ రెడ్డి, అడ్వకేట్ లక్ష్మణరావు, ఎంపీటీసీ రాజు, నాయకులు సంజు కుమార్, ఆంజ గౌడ్, మల్గొండ, అశోక్ రెడ్డి, చింటూ నరేష్, ప్రసాద్, అబ్బు పటేల్, సర్దార్ నాయక్, శంకర్ నాయక్, నారాయణ, రాములు, విజయ్ తదితరులు ఉన్నారు.బి ఆర్ స్ పార్టీ శ్రేణులతో కలిసి వినతి పత్రం సమర్పించారు.. ఈ కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పిటిసి రాథోడ్ లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మాజీ మండల కో ఆప్షన్ నవాబ్, మున్సిపల్ మాజీ చైర్మన్ పరశురాం,మండల పార్టీ అధ్యక్షులు విట్టల్ రావు పటేల్, మాజీ ఎంపీటీసీ ముజామిల్, పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సెట్, మాజీ సర్పంచులు వెంకన్న, రాజు, రవీందర్, రాజు నాయక్, దత్తు,శెన్ బసప్ప,రాజు, జైపాల్ రెడ్డి, అడ్వకేట్ లక్ష్మణరావు, ఎంపీటీసీ రాజు, నాయకులు సంజు కుమార్, ఆంజ గౌడ్, మల్గొండ, అశోక్ రెడ్డి, చింటూ నరేష్, ప్రసాద్, అబ్బు పటేల్, సర్దార్ నాయక్, శంకర్ నాయక్, నారాయణ, రాములు, విజయ్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment