---Advertisement---

మంగంపేట్ లో ఘనంగా శంభోమహాదేవ ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం* 

---Advertisement---

*మంగంపేట్ లో ఘనంగా శంభోమహాదేవ ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం*

 

*దర్శించుకున్న సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు : కాట సుధా శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ కెరటం

డిసెంబర్ 11

జిన్నారం మండలం

పటాన్ చెరువు ప్రతినిధి

 

జిన్నారం మండలం మంగంపేట్ గ్రామంలో శంభోమహేశ్వర ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా సాగాయి. సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అమీన్ పూర్ 15వ వార్డ్ కౌన్సిలర్ కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఈ ఉత్సవానికి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుధా ని వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలను అందజేసిన అనంతరం గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment