---Advertisement---

రైతు పండగకు బయలుదేరిన ఐ ఎన్ టి యు సి నాయకులు.

---Advertisement---
  1. రైతు పండగకు బయలుదేరిన ఐ ఎన్ టి యు సి నాయకులు.

 

తెలంగాణ కెరటం అచ్చంపేట (నవంబర్ 30):

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు పండగ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రైతు పండుగ కార్యక్రమానికి శనివారం సీఎం రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా అచ్చంపేట నుండి ఐ ఎన్ టి యు సి నాయకులు పెద్ద ఎత్తున బయలుదేరారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట పురపాలక చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కటకం రఘురాం, వార్డు కౌన్సిలర్ శ్రీనివాసులు, యాదయ్య,ఐ ఎన్ టి సి తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ, మద్దిమడుగు మాజీ అధ్యక్షులు డాక్టర్ విష్ణుమూర్తి, పాలమూరు మండలం ఐ ఎన్ టి సి అధ్యక్షుడు చందు నాయక్,అచ్చంపేట మండల ఉపాధ్యక్షులు మౌలానా, నాయకులు డాక్టర్ అలీ, బయలుదేరారు. రైతు సంక్షేమం కొరకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఏ ప్రభుత్వం ఇవ్వలేనటువంటి సంక్షేమ పథకాలు తెచ్చుకుంటూ శనివారం రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా వడ్ల కొనుగోలు ప్రత్యేక ఏర్పాటు చేసి బోనస్గా 500 ఇచ్చుకుంటూ రైతులకు అండగా నిలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మీ రైతు పండుగకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు అచ్చంపేట నుండి పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment