బీసీ జాగృతి క్యాలెండర్ ఆవిష్కరణ,

బీసీ జాగృతి క్యాలెండర్ ఆవిష్కరణ,

 

ఉమ్మడి జిల్లా నాయకులు వెంకటేష్,

 

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి,

 

 

శని వారం

నారాయణపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో బీసీ జాగృతి సేన క్యాలెండర్ ఉమ్మడి జిల్లా నాయకులు వెంకటేష్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు, కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతితిగా విచ్చేసిన బిసి జాగృతి సేన ఉమ్మడి జిల్లా నాయకులు వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ 10 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీలు కవిత కి గుర్తుకు రాలేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42 శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచేస్తామనీ తాను అన్న మాటలు నిలబెట్టుకోవాలని లేకపోతే స్థానిక ఎన్నికల లో అధికార పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో బీసీ చైతన్య సదస్సులు నిర్వహించి బీసీలను రాజకీయంగా అణచివేస్తున్న బీసీ హక్కులను కాలరాస్తున్న అగ్రకుల రాజకీయ పార్టీల రాజకీయ కుట్రను ప్రజలకు తెలియజేసి రాజకీయ చైతన్యం నింపాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బల్ రాం  నయోజకవర్గం బిసి సేన ఉపాధ్యక్షులు గణేష్, నారాయణ, బాలప్ప, నవీన్ వెంకటేష్ , సిఐటియు జిల్లా కార్యదర్శి భగత్ రాజు, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment