మున్నూరు కాపు క్యాలెండర్ ఆవిష్కరణ.
మున్నూరు కాపు రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేమే యాదగిరి.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్
మున్నూరు కాపు సంఘం మెదక్ జిల్లా 2025-26 కు క్యాలెండర్ ను ఆవిష్కరించిన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేమె యాదగిరి, జిల్లా అధ్యక్షుడు బట్టి ఉదయ్ మున్నూరు కాపులు వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నందున వారికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు ఉంటాయని రాజకీయ పదవులలో ఐక్యంగా ఉండి సాధించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు అల్లాడి నారాయణ, బీర రామచంద్రం,కర్ల వెంకటి, బాజ రామరాజు, నక్క సిద్ధ రాములు, నక్క శ్రీనివాస్, వీర ఆంజనేయులు, లాల నాగరాజు, బీర రాము, బోనగిరి శేఖర్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.