---Advertisement---

పిల్లల పై జరిగే ఆన్లైన్ మోసాలను అరికట్టడం మన సమిష్టి బాధ్యత

---Advertisement---

పిల్లల పై జరిగే ఆన్లైన్ మోసాలను అరికట్టడం మన సమిష్టి బాధ్యత

జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ రాజేశ్వరి

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 29):

పిల్లలు ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు మన సమిష్టి బాధ్యత అని జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ రాజేశ్వరి అన్నారు. శుక్రవారము చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ సౌజన్యంతో శ్రామిక వికాస కేంద్రం ఆద్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రము లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మిని కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన అధికారుల సమవేశం లో వారు మాట్లాడుతూ
పిల్లలు పెద్దలు సోషల్ మీడియా కూ బాగా అలవాటు పడరని, సంబందం లేని వెక్తులతో కొత్త పరిచయాలు చేసుకొని మోస పోవడమే కాక. అక్రమ రవాణాకు గురి అవుతున్నారని. ప్రతి ఒక్కరూ ట్రోల్ ప్రీ నంబర్లు.100. 1098.181.15100.నంబర్ లకు కాల్ చేయాలనీ కోరారు. సైబర్ క్రైమ్ సమశా అవుతే 1930 ను గుర్తు పెట్టుకోవాలనితెలిపారు. ఆనంతరం. సైబర్ క్రైమ్ రవి కుమార్ మాట్లడుతూ
2020 నుంచి ఆన్లైన్ సైబర్ క్రైమ్ లు పెరుగుతూ ఉనాయని.2020 లో 50 వేలు ఉంటె.2022 లో 65 వేల 300 కేసులు నమోదు అయయని అన్నారు. ఒక నాగర్ కర్నూల్ జిల్లాలోనే 3 కోట్ల యాభై లక్షల రూపాయలు సైబర్ క్రైమ్ వల్ల పోగొట్టుకున్నారని అన్నారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ 24 రకాలుగా జరుగుతున్నాయని. అది కేవలం డబ్బుకోసం కాకుండా చైల్డ్ ట్రాఫికింగ్ మీద జరుగుతున్నాయని తెలిపారు. మనకు వాట్సప్ లో వచ్చే మెసేజ్ లో ఏ పీ కే ఫైల్ ఓపెన్ చేయరాదని దాని పైన పూర్తిగా అవగహన కలిగి ఉండాలని తెలిపారు. సైబర్ క్రైమ్ విషయాలలో చదువు కున్న వేరే ఎక్కువ మోస పోతున్నారని, ముఖ్యంగా పిల్లలు గోగుల్ లో సర్చ్ చేసే పై తల్లి తండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి కే డైరక్టర్ వై.లక్ష్మణరావు.డీ సి పీ ఓ శ్రీశైలము. సఖి సెంటర్ సునిత. బాలల సంక్షేమ సమితి సభ్యులు జంగిటి.విష్ణు. ప్రసన్న.లక్మయ్య వివేక నంద సభ్యులు సంపత్ కుమార్.
ఉపాధ్యాయ నుంచి వేంకటేశ్వర శర్మ. కోనేరు సంస్ధ ప్రాజెక్ట్ కో ఆర్డనేటర్ ఆంజనేయులు.శ్రీనివాస్ యాదవ్. ఏస్ వి కే కో ఆర్డనేటర్ తీర్పల్. చైల్డ్ హెల్ప్ లైన్ కో ఆర్డినేటర్ మౌనిక. బరోసా కేంద్రము శ్రీలత. సీటీం వెంకట్య. ఏ హ్ టి యు. శర్మ. డీ సీ పీ యు బృందం మదు బాబు. వేణు. సంతోష్. మల్లేష్. కవి. తదితరుల పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment