---Advertisement---

ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా దానికి చేసిన రెవెన్యూ ఇన్స్పెక్టర్

---Advertisement---

ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా దానికి చేసిన రెవెన్యూ ఇన్స్పెక్టర్

తెలంగాణ కెరటం నవంబర్ 29 ధర్మపురి నియోజకవర్గ ప్రతినిధి

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కుమ్మర పల్లె ఆదర్శ పాఠశాలలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్వరి రామ్ రెడ్డిలు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థిని విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు వంట చేసేవారికి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర అధ్యాపకులు మునీందర్ ప్రధానోపాధ్యాయులు కృష్ణ ప్రసాద్ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment