వ్యవసాయానికి పెద్ద చెరువు నీళ్లు విడుదల చేసిన గ్రామ పెద్దలు.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి జనవరి
మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామం శివారులోని పెద్ద చెరువు తూమును తెరిచి వ్యవసాయం చేయడం కోసం నీలోని విడిచి దుక్కి దున్నడం కోసం తూములు విడిచి నీళ్లు పాలించడం కోసం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మానెగండ్ల రామకృష్ణయ్య, పంబాల జ్యోతి శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, సాకలి పోచన్న, సిద్ధ రాములు రైతులు పాల్గొన్నారు.