ఎం పి ఓ లా జిల్లా అధ్యక్షులు లు గా జక్కుల శ్రీనివాస్
తెలంగాణ కెరటం ధర్మపురి నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 28
జగిత్యాల జిల్లా ఏం పి ఓ సంఘ అధ్యక్షులు గా వెల్గటూర్ మండల పరిషత్ లో ఎం పి ఓ గా విధులు నిర్వహిస్తున్న జక్కుల శ్రీనివాస్ ను ఎన్నుకున్నాట్లు శ్రీనివాస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఈ సందర్బంగా నూతన ఎం పి ఓ లా సంఘ జిల్లా అధ్యక్షులు గా అన్నికైన జక్కుల శ్రీనివాస్ మాట్లాడుతూ నా ఎన్నిక కు సహకరించి జిల్లా ఎం పి ఓ లా సంఘ అధ్యక్షులు గా నియామకం కు సహకరించినా అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని నాపై నమ్మకంతో ఎంపీ ఓ సంఘాల జిల్లా అధ్యక్షులు గా ఎన్నుకున్న అందరికీ మరోసారి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎంపీ ఓల సమస్యల పరిష్కారంకు కృషి చేస్తానని పేర్కొన్నారు