---Advertisement---

కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ చేరిక.

---Advertisement---

తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి నవంబర్(28)

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్ చొప్పరి వరలక్ష్మీ సాగర్ ఆధ్వర్యంలో జాలపల్లి గ్రామ 3వ వార్డు మెంబర్ గొడుగు జంపన్న,4 వ వార్డు సభ్యులు గంగుల సత్తయ్య, పోతిరెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్,కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వారికి స్వాగతం పలుకుతూ ఎమ్మెల్యే చేతుల మీదుగా పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు.కార్యక్రమంలో జాలపల్లి గ్రామ మాజీ టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు యాకుబ్ గౌడ్,మెతుకు భాస్కర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment