---Advertisement---

తిమ్మాపూర్ లో ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ,వాలీబాల్ టోర్నమెంట్    

---Advertisement---

తిమ్మాపూర్ లో ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ,వాలీబాల్ టోర్నమెంట్

 

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 14 :

 

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో గల శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల స్థాయి సీనియర్ కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్ డిసెంబర్ 21, 22 తేదీలలో నిర్వహించబడును. ఈ టోర్నమెంట్ లో విజేతలకు ప్రథమ బహుమతి 10,000 రూపాయలు,ద్వితీయ బహుమతి 5000 రూపాయలు షీల్డ్, మెమొంటో లు అందజేయబడును. ఈ టోర్నమెంట్లో పాల్గొనే జట్లు తమ ఎంట్రీ లను 19-12-2024 సాయంత్రం 5 గంటల లోపు 300 రూపాయలు చెల్లించి, ఈ.ఆనంద్ పి డి , 8328262146, 8985610844, సింధుజ పిటి 9603306171, సిహెచ్ . సందీప్ 8500999930 వద్ద పేర్లు నమోదు చేయించుకోగలరని ఒక ప్రకటనలో తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment