నరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన జువ్వాడి కృష్ణా రావు…….

నరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన జువ్వాడి కృష్ణా రావు

తెలంగాణా కెరటం  మెట్ పల్లి ప్రతినిధి, జనవరి 11;

మెట్ పల్లి మండలంలోని వెంపేట్ గ్రామంలో మారు నరేందర్ రెడ్డి కుమారుడు గత సోమవారం ఆత్మ హత్య చేసుకుంటే వారి కుటుంబం ను పరామర్శించారు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు వారి వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి,కోరుట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ అంజిరెడ్డి,సురేందర్ రెడ్డి,నల్ల తిరుపతి,ఎల్లల రాజలింగం,మారంపెల్లి రమేశ్, పెంటపర్తి శ్రీను,తుమ్మల లింగారెడ్డి, మరియు మెట్ పల్లి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోమిడి శివ కుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు,కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు……

Join WhatsApp

Join Now

Leave a Comment