---Advertisement---

కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కులను అందించేసిన శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి 

---Advertisement---

కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కులను అందించేసిన శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి

 

_నారాయణఖేడ్ నియోజకవర్గం_

 

తెలంగాణ కెరటం నారాయణాఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 14

 

కాంగ్టి మండల పరిధిలోని కాంగ్టి మండల ఎంపీడీఓ కార్యాలయం లో ఈరోజు కాంగ్టి మండల పరిధలోని పలు గ్రామలకు చెందిన మొత్తం కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ మొత్తం37చెక్కులను మరియు సీఎంర్ఫ్ మొత్తం 49 చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతు పార్టీలకతీతంగా ప్రతి పేదవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తామన్నారు,గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు కళ్యాణ లక్ష్మి చెక్కులు మరియు షాది ముబారక్ చెక్కులను కాంగ్రెస్ వారు అని తెలిస్తే చాలు వారికి చెక్కులను ఇవ్వకుండా వారికి ఇబ్బందుల కలిగించేవారు,గత బిఆర్ఎస్ నాయకుల లాగా వ్యవహరించకుండా అలా కాకుండా మ ప్రభుత్వం ఏర్పడ్డ నాటినుండి వివాహం జరిగిన 5 నెలలు లేదా 6 నెలల లోపు కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు చేసే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది అని అన్నారు ప్రతి ఒక్కరికి మా ఈ ప్రజా ప్రభుత్వంలో పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు ఉన్నతదికరులు, ప్రజామరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,తదితర మండల & గ్రామ నాయకులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment