కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన కామారెడ్డి శాసనసభ్యులు

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన కామారెడ్డి శాసనసభ్యులు

రామారెడ్డి మండలం అన్నారం రైతు వేదికలో

-కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్,20 చెక్కులు ముఖ్యమంత్రి సహాయ నిధి 6చెక్కులు లబ్దిదారులకు పంపిణీ చేసిన

-కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సువర్ణ
రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవికాంత్ ఎంపీడీవో తిరుపతి రెడ్డి అన్నారం గ్రామ పంచాయతీ సెక్రెటరీ సాగర్ గౌడ్ బిజెపి మండల ఉపాధ్యక్షులు సాయిరాం గౌడ్ మండల జనరల్ సెక్రెటరీ రాజశేఖర్ బిజెపి ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపు గంగారాం అన్నారం గ్రామ బిజెపి అధ్యక్షులు నరేష్ ;మద్దికుంట బిజెపి గ్రామ అధ్యక్షులు ముత్యాల రాజు మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment