కామారెడ్డి జిల్లా సిఐటి యూ ఆధ్వర్యంలో చలో

కామారెడ్డి జిల్లా సిఐటి యూ ఆధ్వర్యంలో చలో

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి జనవరి

కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని సేటియు కార్మికులతో కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. సిఐటియు కార్మికులకు వాళ్లకిచ్చే నెలవారీ జీతం దాన్ని 26 వేలకు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్నిడిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందున్న విరిజన కార్యక్రమాలు చేపడుతున్నారు భారీ బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment