కిషన్ తండా మాజీ సర్పంచ్ సుభాష్ అమ్మ మరణించడంతో అంత్యక్రియల్లో పాల్గొన్న కంటారెడ్డి తిరుపతిరెడ్డి. 

కిషన్ తండా మాజీ సర్పంచ్ సుభాష్ అమ్మ మరణించడంతో అంత్యక్రియల్లో పాల్గొన్న కంటారెడ్డి తిరుపతిరెడ్డి. 

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 17:

మెదక్ జిల్లా రామయంపేట్ మండలం పర్వతాపూర్ కిషన్ తండాకి చెందిన మాజీ సర్పంచ్ సుభాష్ అమ్మ మరణించిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టి మెదక్ నియోజకవర్గ ఇంచార్జ్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి వారి అంత్యక్రియలో పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment