కస్తూర్బా పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన
-మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 11 :
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యొక్క ఆదేశానుసారం బుధవారం రోజు ఉదయం 7 ఉదయం ఏడు 55 నిమిషాలకి నిజామాబాద్ జిల్లా బాల్కొండ కస్తూరిబా పాఠశాలను మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్,సందర్శించడం జరిగింది ఇక్కడ విద్యార్థిని విద్యార్థులకు అల్పాహారం ఏర్పాట్లు జరుగుతున్నవి మెను ప్రకారము అల్పాహారము తయారు చేయడం జరుగుతుందని అందరు వర్కర్స్ సకాలంలో హాజరయ్యారని మండల విద్యాధికారి తెలిపారు .