---Advertisement---

న్యూ కామన్ డైట్ మెను ఇంప్లిమెంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి 

---Advertisement---

న్యూ కామన్ డైట్ మెను ఇంప్లిమెంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి

 

 

_నారాయణఖేడ్ నియోజకవర్గం_

 

తెలంగాణ కెరటం నారాయణాఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 14

 

నారాయణఖేడ్ మండల పరిధిలోని జుక్కల్ గ్రామ శివారులో గల ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల వసతి గృహం మరియు సోషల్ వెల్ఫేర్ బాలుర హాస్టల్లో ఈరోజు న్యూ కామన్ డైట్ మెనూ ఇంప్లిమెంటేషన్ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఆర్టీవో  అశోక్ చక్రవర్తి గారితో కలిసి పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే  పాఠశాలలోని విద్యార్థుల క్లాస్ రూమ్ లు మరియు వసతి గృహాలు మరియు పాఠశాల యొక్క వంటగదిని పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం మరియు నీటి వసతి అందించాలన్నారు మరియు విద్యార్థులు మంచి చదువులు చదివి వారి తల్లిదండ్రులకు మరియు నారాయణఖే నియోజకవర్గానికి మంచి పేరును తేవాలని విద్యార్థులకు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అలాగే పాఠశాలలోని ఉపాధ్యాయులకు విద్యార్థులకు మంచి విద్యను మరియు మంచి అలవాట్లను నేర్పించాలని వారు అన్నారు అనంతరం పాఠశాలలోని ఏలాంటి సమస్యలు ఉన్న నా దృష్టికి తీసుకొనిరావాలి వారు అన్నారు ముఖ్యంగా మా ప్రభుత్వం విద్యార్థుల కోసం కొద్ది రోజుల క్రితమే డైట్ కాస్మోటిక్ చార్జీలను పెంచడం జరిగిందని వారు అన్నారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు నారాయణఖేడ్ మండల ఎమ్మార్వో గారు, నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ గారు, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కర్, మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, తహేర్ మండల అధ్యక్షులు,గుండె రావు పాటిల్, శంకర్ ముదిరాజ్, కిషన్ నాయక్, మరియు అధికారులు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థుల బృందం తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment