---Advertisement---

గాంధీభవన్ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో పాల్గొన్న ఖేడ్ ఎమ్మెల్యే

---Advertisement---

తెలంగాణ కెరటం నారాయణాఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి 28 నవంబర్

సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజకవర్గం ఈరోజు టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన గాంధీభవన్ లో జరిగిన రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షా సమావేశంలో మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో కలిసి పాల్గొన్న నారాయణఖేడ్ శాసనసభ్యులు పట్లోల సంజీవరెడ్డి గారు ..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఎన్నికలకు సంబంధించి పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలు,వ్యూహాలు, కార్యక్రమాల గురించి కొన్ని సలహాలు, సూచనలు చేశారు..

ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి శ్రీమతి దీపాదాస్ మున్షీ గారు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, కొండా సురేఖ గారు, సహచర ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment