*కొడంగల్ నియోజకవర్గం విషాదం*
*హెచ్ పి గుడాన్ లో సిలిండర్ పేలుడు*
తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (డిసెంబర్ 22)
మద్దూర్ మండల కేంద్రంలో ఉన్న (హెచ్ పి)గ్యాస్ గోదం లో ప్రమాదవశత్తు సిలిండర్ పేలి కార్మికులు ఒకరు మృతి చెందారు, మరో ఇద్దరికి సీరియస్ ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలింపు,(హెచ్ పి) గ్యాస్ గోదం లో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు, గుండు మాల్ మండల కేంద్రానికి చెందిన మృతుడు నరేష్, అదే గ్రామానికి చెందిన కృష్ణ, కోయిలకొండ మండలం అవంగపట్నం గ్రామానికి చెందిన నవీన్, వీళ్ళిద్దరికీ సీరియస్ గా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు..