కొండా సురేఖ పర్యటన విజయవంతం చేయాలి
–జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి
సాదుల పవన్ కుమార్
తెలంగాణ కెరటం సిద్ధిపేట జిల్లా ప్రతినిధి జనవరి
తెలంగాణ ప్రభుత్వం పట్టిష్ణాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా మోడల్ హౌస్ నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సాదుల. పవన్ కుమార్ తెలిపారు ఈ భూమి పూజ రాష్ట్రమంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి హోండా సురేఖ చేతుల మీదుగా చేయనున్నట్లు తెలిపారు. శనివారం నిర్వహించే ఈ కార్యక్రమానికి సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ మరియు ముఖ్య నాయకులు హాజరవుతారని తెలిపారు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు యువజన కాంగ్రెస్ ఎన్ ఎస్ ఐ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.