---Advertisement---

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ కు ఘనంగా స్వాగతం పలికిన ఎమ్మెల్యే.

---Advertisement---

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ కు ఘనంగా స్వాగతం పలికిన ఎమ్మెల్యే.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 26):

తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గురువారం శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం దర్శనానికి వెళ్తున్న సందర్భంగా వారిని మన్ననూర్ లోని ఫరెస్ట్ గెస్ట్ హౌస్ వద్ద మర్యాద పూర్వకంగా కలిసి ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఘన స్వాగతం పలికారు. అనంతరం నల్లమల అటవీ అభివృద్ధి మరియు నల్లమల అడవుల్లో ఉన్న దేవాలయాలను అబివృద్ధి చేయాలని కోరుతూ నల్లమల అడవి మీదుగా అతి త్వరలో నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్ వే ను తొందరగా ఏర్పాటు చేయాలని, అలాగే మద్దిమడుగు వద్ద ఉన్న కృష్ణనది మీదుగా నిర్మించబోయే బ్రిడ్జి ను తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం దర్శనానికి వెళ్తున్న సందర్భంగా వారిని మన్ననూర్ లోని ఫరెస్ట్ గెస్ట్ హౌస్ వద్ద మర్యాద పూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికిన, అనంతరం నల్లమల అటవీ అభివృద్ధి మరియు నల్లమల అడవుల్లో ఉన్న దేవాలయాలను అబివృద్ధి చేయాలని కోరుతూ. నల్లమల అడవి మీదుగా అతి త్వరలో నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్ వే ను తొందరగా ఏర్పాటు చేయాలని. అలాగే మద్దిమడుగు వద్ద ఉన్న కృష్ణనది మీదుగా నిర్మించబోయే బ్రిడ్జి ను రాష్ట ప్రభుత్వంతో మాట్లాడి నిర్మించబోయే ఎలిమిటెడ్ తొందరగా ఏర్పాటు చేయాలని, అలాగే మద్దిమడుగు వద్ద కృష్ణానది మీదుగా నిర్మించబోయే బ్రిడ్జిని రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అతి త్వరలో ప్రారంభించాలని, మంత్రి కొండా సురేఖను డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కోరారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment