అరవింద కేంద్రం లో టి పి సి సి సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణా రెడ్డి
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి
సూర్యాపేట పట్టణంలోని నూతన సంవత్సర మొదటి రోజు అయిన జమ్మిగడ్డలోని శ్రీ అరవింద కేంద్రంలో సామూహిక ధ్యాన కార్యక్రమంలో పాల్గొని శ్రీ మాతారవిందుల దివ్యాశీస్సులు పొందిన పిసిసి సభ్యులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి . తదితరులు .