కరాటేలో గోల్డ్ మెడల్ సాధించిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థి నెమూరి హర్షిత
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 01 : జాతీయ స్థాయి కరాటే కరీంనగర్ ఇండోర్ స్టేడియంలో ఇటీవల జరిగిన కంపటిషన్ కృష్ణంరాజు మెమోరియల్ కప్ 2024 నవంబర్ 22,23,24 తేదీలలో జరిగిన కాంటినెంటల్ షోటోకన్ కరాటే డు ఇండియా (సిఎస్కెఐ) ఆధ్వర్యంలో అల్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్ షిప్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థి నేమూరి హర్షిణి ప్రతిభ చూపి సింగిల్ కాంపిటీషన్లో ప్రథమ బహుమతి గోల్డ్ మెడల్ గ్రూప్ విభాగంలో ప్రథమ బహుమతి గోల్డ్ మెడల్ సాధించినందుకు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, కరాటే కొచ్ అల్లే రమేష్ అభినందించారు