అక్కన్నపేట గ్రామంలో ప్రీమియం లీగు క్రికెట్ టోర్నమెంట్ యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కుమార్ సాగర్ ప్రారంభించారు.

అక్కన్నపేట గ్రామంలో ప్రీమియం లీగు క్రికెట్ టోర్నమెంట్ యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కుమార్ సాగర్ ప్రారంభించారు.

తెలంగాణ కెరటంఉమ్మడి మెదక్ జిల్లాప్రధాన ప్రతినిధి జనవరి 11:

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నన్నపేట గ్రామంలో అక్కన్నన్నపేట ప్రీమియం లిగు క్రికెట్ టోర్నమెంట్ యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కుమార్ సాగర్ ప్రారంభించడం జరిగింది. ఇందులో నాలుగు టీంలు పాల్గోనడం జరిగింది ఇందులో మొదటి రోజు టీం కీప్స్ విజేతగా నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment