గుంటూరు జిల్లాలో జరిగే మాలల సింహగర్జనకు తరలి వెళ్లిన అచ్చంపేట నేతలు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 15):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో నల్లపాడు లో సోమవారం జరిగే మాలల సింహ గర్జనకు తరలివెళ్లిన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మాలమహానాడు నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
గుంటూరు నల్లపాడు లో జరిగే మాలల సింహ గర్జనకు
తరలి వెళ్లారు. అచ్చంపేట మాల మహానాడు నేతలు కుంద మల్లికార్జున్, కల్ముల
బాలస్వామి, ఏన్ను పోతుల అనిల్, పేరుమల రాజేష్, మంతటి శ్రీనివాస్, వేదవ్యస్ వెంకటేష్, మైలారం మాజీ సర్పంచ్ ఎల్లికంటీ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.ఎస్సి వర్గీకరణ కు వ్యతిరేకంగా
సుప్రీంకోర్టు తీర్పు
వ్యతిరేకంగామాల
మహనాడు ఆధ్వర్యం లో జరిగే మాలల సింహ గర్జన బహిరంగ సభ కు అచ్చంపేట నుండి మాల మహానాడు నేతలు తరలి వెళుతున్నట్లు వారు తెలిపారు.