జిల్లా కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీవో అసోసియేషన్ నాయకులు.

జిల్లా కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీవో అసోసియేషన్ నాయకులు.

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి జనవరి

తేదీ 3 1 2025 రోజున జిల్లా కలెక్టర్ ని టీజీవో అసోసియేషన్ అందరము కలిసి జిల్లా కలెక్టర్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడమైనది.ఈ కార్యక్రమంలో ఈ విట్టల్ ప్రెసిడెంట్ నాగభూషణం సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డి,అసోసియేట్ ప్రెసిడెంట్ స్వరూప రాథోడ్,జెంట్ సెక్రెటరీ మధులత వైస్ ప్రెసిడెంట్ మరియు వెంకట హరిప్రసాద్ జాయింట్ సెక్రెటరీ మొదలగున్నవారు జిల్లా కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడమైనది.

Join WhatsApp

Join Now

Leave a Comment