*సుడిగాలి పర్యటన చేసిన లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ యువసేన*

*సుడిగాలి పర్యటన చేసిన లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ యువసేన*

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 23:

ప్రముఖ సంఘ సేవకుడు లీల గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ యువసేన టీం తో సోమవారం మెదక్ నియోజకవర్గంలో పలు గ్రామాలలో సుడిగాలి పర్యటన చేసినట్లు మెదక్ నియోజకవర్గం లంబాడ హక్కుల కోఆర్డినేటర్ సురేష్ నాయక్ తెలిపారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సహాయం చేయడం కోసం మెదక్ నియోజకవర్గంలో లంబాడ హక్కుల పోరాట సమితి యువసేన టీంను ఏర్పాటు చేయడం జరిగిందని లీలా గ్రూప్ డాక్టర్ మోహన్ నాయక్ చెప్పినట్లు తెలిపారు. అందులో భాగంగా రామాయంపేట మండలంలో పలు గ్రామాలలో ఆయన టీం తో పర్యటించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment