పడమటి అంజన్న కోనేరును పరిరక్షించుకుందాం,

పడమటి అంజన్న కోనేరును పరిరక్షించుకుందాం,

మన ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీనివాస్,

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి,

నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి శ్రీశ్రీశ్రీ పడమటి ఆంజనేయస్వామి అతి సమీపంలో ఉన్న అతి పురాతమైన కోనేరు ను కాపాడుకుందాం అని మన ముదిరాజ్ సంఘం జిల్లా వాకిటి శ్రీనివాస్ ఉన్నారు, కోనేరును పరిరక్షించడంలో హిందూ ధార్మిక

సంస్థలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు హిందూ బంధువులు అందరూ ఏకతాటిపైకి వచ్చి కోనేరును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు, కోనేరును పునరుద్దించడం కొరకు పూనుకుంటున్నామని అన్నారు, దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని పడమటి ఆంజనేయ స్వామి

భూములను కూడా పరిరక్షించుకోవాలని అన్నారు,

Join WhatsApp

Join Now

Leave a Comment