లింగనంతుల స్వామి జాతర అభివృద్దే ధ్యేయంగా పని చేయాలి .
జాతర ప్రాముఖ్యతను కాపాడేందుకు కృషి చేయాలి .
5 రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం వున్నది .
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి
సూర్యాపేట జిల్లా పరిధి లోని డురాజ్ పల్లి జాతర కోసం ఏర్పడ్డ కమిటీ కాదు పూర్తి స్థాయిలో పెద్దగట్టు అభివృద్ధి కోసం ఏర్పడ్డ కమిటీ ఇది
ప్రతి పౌర్ణమికి భక్తులు ఉండేందుకు వసతికి ఏర్పాటు చేయాలి
పెద్దగట్టు లింగమంతుల స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేసిన ఘనత రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారిదే సీసీ రోడ్లు,హల్ నిర్మాణం రాంరెడ్డి దామోదర్ రెడ్డి హయాంలోనే జరిగింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దగట్టుకు నిధులు మంజూరు చేసిన ఈ రోజు వరకు 0 బ్యాలెన్స్ ఉండటం దురదృష్టకరం
శిలపథకాలకు పార్టీ రంగులను వేసిన ఘనత గత పాలకులు చేసిండ్రు అని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి . పిసిసి సభ్యులు,పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి . అన్నారు .