---Advertisement---

నారాయణఖేడ్: కోర్టులో లోక్ అదాలత్

---Advertisement---

నారాయణఖేడ్: కోర్టులో లోక్ అదాలత్

 

తెలంగాణ కెరటం:నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 14

 

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రజలు గ్రామాల్లో, పట్టణాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా అందరూ కలిసి మెలసి ఉండాలని నారాయణఖేడ్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీధర్ మందాని అన్నారు. ఖేడ్ కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. అనవసరమైన గొడవలు పడి కేసులు వేసుకుని కోర్టుల చుట్టూ తిరగొద్దు అన్నారు. రాజీ పడి రాజ మార్గం ఎంచుకునే కేసులు లోక్ అదాలత్కు హాజరయ్యారని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment