సూచిక బోర్డుల పై మొలిచిన పిచ్చి మొక్కలు
ప్రమాదకరంగా మారిన గాండ్లపేట పెద్దవాగు బ్రిడ్జి మూలమలుపు
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి జనవరి
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేట్ గ్రామంలోని జాతీయ రహదారి 63 పెద్ద వాగు వంతెన మూలములపుపై నిర్మించిన సూచిక బోర్డుపై పిచ్చి మొక్కలు పేరుకుపోవడంతో వాహనాదారులకు ప్రమాదకరంగా మారిందని సంబంధిత అధికారులు వెంటనే సూచిక బోర్డులపై మూల మలుపు పై ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానిక ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.